74
రాజవాహనవిజయము
| కటి నిండఁదోపు దుప్పటి గట్టి యుత్తరీ | |
గీ. | బిరుద ముద్రలు పెద్దలు బిగిసి రాజు | 63 |
63. ప్రథమచరణమంతయు దాసీజనము పేర్లు. గుడుగుడీ. అడపము = తాంబూలపుసంచి, తాళవృంతము = గండి కూజా. కుంచె = నెమలికుంచె. తోపుదుప్పటి = దుప్పటి. ద్విజద్వయి = ఇద్దరుబ్రాహ్మణులు. (రాజుగారి అప్పగారిపల్లకీతో జాగ్రత్తకై యుండుట న్యాయము.)
చ. | పిడికెడుజందెము ల్నొసలఁ బెట్టిన సన్నఁపుపట్టెనామముల్ | 64 |
64. గడితపు = గొప్పవియగు, కప్పు = నల్లనైన, ద్విపదబాపఁడు = ద్విపదఁ జదువు బ్రాహ్మణుఁడు. నతంబుగాన్ = గలుగునట్టుగా, పైకముల్ = సమూహములు.