ద్వితీయాశ్వాసము
69
| జిటిలెడుగంద మొప్పఁ గయిజీతపురాజులు వచ్చి రంతటన్. | 53 |
53. నెన్నడుచెంగులు = వీపుమధ్యకు వదలిన కొనలు, కటీపటులన్ = మొలకట్టుబట్టలయందు, కైఘటిలిన = చేతిపై నుంచిన
చ. | చరణతలంబునం బసపు సన్నపుపావడపెట్లు గంటలుం | 54 |
54. పావడలు = లాగులలో భేదము. పెట్టుగంటలు = మిక్కిలి ధ్వనించు ఘంటలు, కాపులు = దిష్టిబొట్లు, చల్లడాలదట్లు = లాగులపై కాసెకోకలు, అరయొరడించివైచిన = సగముగా నొరలో దింపిన, శయంబుల = చేతులయందైన, అరిగెల = డాళ్ళుగల.
ఉ. | దట్టపు వన్నెగుడ్డ కఱదట్టి పొరన్ సవరించి పట్టెపై | 55 |