ఈ పుట అచ్చుదిద్దబడ్డది
68
రాజవాహనవిజయము
| గీలు న్సింగిణిచే కటిం దరకసాల్కెంపైన మీసంబు తాం | 51 |
మ | తల నిద్దా తగటీలు పేరణులపై దట్లున్ రుమీచూరగ | 52 |
52. నిద్దా తగటీలు = తళుకైన జరీలు. (అనఁగా జరీపాగాలు) పేరణులు = అంగీలు, దట్లు = కాసెకోకలు. రుమీచూరకత్తులు = రోముదేశపుకత్తులు, పదనించిన = పదును బెట్టినట్టి. రక్తలుఠత్ = ఎఱ్ఱనివై కదులుచున్న, కంఖాణికా = ఆడుగుఱ్ఱములయొక్క.
చ. | పటిమ నటించు సోగ నగసాగల నెన్నడుచెంగులుం గటీ | |