ద్వితీయాశ్వాసము
67
49. ఉన్నతగంధ = గొప్పగర్వముగల. (ఏనుగులకు విశేషణము ) గంధసింధురములు = మదపుటేనుగులు. కందళ... కేళి = (కందళత్ = అంకురించుచున్న. ద్యుతి = కాంతులకు, కంద = మేఘములయొక్క, ప్రధనకేళి = యుద్ధక్రీడ గలది, అనగా మేఘములవలె నేనుగు లున్నవనుట.) భర్మ... ధృతి = (భర్మధరాధర = మేరుపర్వతముయొక్క. అధరీకృతి = క్రిందుగాఁ జేయుటను. సాధి = సాధించుచున్న, సాధిష్ఠ = మిక్కిలిదృఢమగు, ధృతి = ధైర్యముగల. మేరువుతో సమానమగు ధైర్యము గలది.)
సీ. | అంగంబునఁ బొసంగ నలవరించిన మట్టి | |
గీ. | గడల బం ట్లిరుగడల రా ఘళఘళీస | 50 |
50. కుందనంబు మదంబు = బంగారమువంటి మదము, కొమ్ము...ముచ్చటాడ = దంతములపైనున్న కత్తులు కొమ్మలపై నున్న మొగలిమొగ్గలవలె నున్నవని తాత్పర్యము. నిర్గళ = గొలుసులు. పెర...ల్కొన్నన్ = ఇతరగజముయొక్క జాడఁ దెలిసినయెడ.
శా. | తైలాంచత్కచపాళిఁ గూర్చి మెలులొందం జుట్టి మేల్పాగ లం | |