66
రాజవాహనవిజయము
| ఖ్కారతురంగము నెక్కి యొ | 47 |
47. అరచట్టన్ = కటిపర్యంతము వచ్చునట్టి అంగీయందు. దౌరు = హారవిశేషమును. తుఖ్కారతురంగము = తుఖ్కారదేశపు గుఱ్ఱము.
క. | ప్రభుఁ డపుడు వెడలెఁ దపన | 48 |
48. తపనప్రభుఁడు = సూర్యునివంటి కాంతిగలవాఁడు. రాన్ = రాఁగా, భయచ్చత్రంబుల = భయముయొక్కయు, గొడుగుయొక్కయు, అనఁగా భూజనులు, రా, భయముచేతను, భూమి యావత్తు గొడుగుచేతను, వ్యాప్తమైనదనుట.
సీ. | కదలె నున్నతగంధ గంధమాదనబంధు | |
గీ. | సన్నవీరణములమ్రోత శంఖకాహ | 49 |