ద్వితీయాశ్వాసము
63
గీ. | కకుచిభశ్రుతి భంగ భాంకారభావ | 41 |
41. మదనాగ = మందరపర్వతముచేత. విచలత్- కదలుచున్న, ప్రమథనాథ = శివునియొక్క. విశిఖ = బాణమగు విష్ణువుయొక్క. శ్వశుర = మామయగు సముద్రునియొక్క, విశ్వ = సమస్తమైన్న మిహికాశిఖర = హిమవత్పర్వతము. ఉచ్చంగత్ = కదులుచున్న . ఢాక్కా = ఢక్కా సంబంధమగు. బుధరాట్ = ఇంద్రునిచేత. నిక్పత్త = నరకఁబడిన, అశ్మ = రాళ్ళయొక్క, భూభారభిత్ = భూభారమును కొట్టివేయుచున్న, అనఁగా శేషువు బరువును దేలిక చేయుచున్న, భుజ = చేతులుగల. ఆరిభూ = శత్రురాజుల యొక్క, పుటభేదనంబులు = పట్టణములు.
క. | భువి పగిలెన్ రవి రవినొగిలెన్ | 42 |
42. గవిన్ = గుహయందు.
సీ. | అపరంజి మొసలి వాయనుసుల శిరసుతోఁ | |