62
రాజవాహనవిజయము
| త్నాంగదము కుంకుమతరంగములఁ గుప్ప జిగి | 39 |
38. జంగల్ గొనన్ = దాట్లు వేయఁగా, సరిగ = జలతారు, కంగులఁ గడల్కొనిన = ఉగ్గులు దీరిన, దోక = బాహువునందలి, బురుసా = బ్రూసెల్సు అను పట్టణపుపట్టు, కుళ్ళా = టోపీ, హజారము =సభాస్థలము.
క. | వచ్చి తనభటుల నిటలస | 40 |
10. వైయ ..చ్చరుడు = ఇంద్రవైభవమునకు దొంగ, అనఁగా నింద్రునిమీరిన వైభవము గలవాఁడు. ప్రతా...రియై - ప్రతాపశిఖి = ప్రతాపాగ్నికి. పటచ్చరత్ = పాతగుడ్డలై యాచరించుచున్న. అరియై = శత్రులుగలవాఁడై.
సీ. | మదనాగ విచలత్ప్రమథనాథవిశిఖశ్వ | |