ద్వితీయాశ్వాసము
61
| పతియును “స్వజనస్యచ ర | 35 |
35. హిత...తతిన్ = అనుకూలు లయిన మంత్రులను, పురోహితులను, పండితసమూహమును. ప్రోచినపిదపన్ = కాపాడినపిమ్మట "స్వజనస్యచ రక్షితః" = స్వజనులకు రక్షకుఁడు.
క. | పూట నగు కార్యగతు లొక | 36 |
36. స్పష్టము.
క. | పదరినఁ గార్యము సెడు సం | 37 |
37. పదరినన్ = త్వరపడిన, పదపడు = సిద్ధపడు, సహసావిదధీతనక్రియాం = కార్యము తొందరపడి చేయకు.
క. | సుతవిజయముఁ జేయు మటం | 38 |
లయగ్రాహి. | బంగరపుచెక్కులఁ జెలంగు చవుకట్టుల | |