60
రాజవాహనవిజయము
ఉ. | పట్టము గట్టి చుట్టపు నృపాలుర యిండ్లను పెండ్లి చేసి యే | 33 |
33. లోగక = లోఁబడక, ఉద్ధతిన్ = గర్వముచే, పాండ్యదేశపురాజులు, కప్పములు = పన్నులు, ఆరట్టకురంగభట్ట = అరట్టదేశపుగుఱ్ఱములసమూహము, గజరాడ్భటకోటులు = గజశ్రేష్ఠములను, భటసమూహములును, పట్టికేలు పట్టి = కుమారునిహస్తము పట్టుకొని, యుగ...త్రులన్ = యుగంధరుడు మొదలుగాగల నీతిమంతులలో శ్రేష్ఠులయిన మంత్రులను.
ఉ. | చెప్పిన నీతులం జెవులఁ జేర్చుట, శేషమనీషశేషులై | 31 |
31. అశేషమనీషన్ = అధికబుద్ధిని, శేషులు = శేషునివంటివారు.
క. | హితమంత్రిపురోహితబుధ | |