58
ద్వితీయాశ్వాసము
| బ్రతిపచ్చంద్రరుచిం బల | 29 |
29. వే = శీఘ్రమున, అభ్యాసన = అభ్యాసముచేత. ఉడుకునీరు = ఉష్ణజలము. ప్రతిపచ్చంద్రరుచిన్ = పాడ్యమినాటి చంద్రకాంతి, అతని కళలు కన్యలు = అతని విద్యలు. అభ్యుదయము = వృద్ధి.
ఉ. | ఈవికి నిమ్ము భోగమున కింకువ, చక్కదనంపుఁదేటకున్ | 30 |
30. ఇమ్ము, ఇంకువ, తావు, తావకము, టెంకి, ఇల్లు, ఇవి పర్యాయార్ధకములు. రణాంగణానాటవీపావకు = యుద్ధప్రదేశమనెడు అరణ్యమునకు అగ్నిహోత్రుఁడు.
సీ. | ఏకుండు వాగ్ద్యైతి యీకపణావద | |