ద్వితీయాశ్వాసము
57
| సంతత మల భూమీభు | 26 |
26. భూమీభుగ్దంతి = రాజనెడి గజము. పెంజెంప = పెద్దచెంప.
చ. | కరికలభంబుకొ మ్మపుడు గైకొని బిఱ్ఱునఁ ద్రిప్పు లోడు వై | 27 |
27. కరికలభంబు = గున్నయేనుఁగుయొక్క, కొమ్ము = చంతము. తోడు వైకరి = నరుకు సంచివలె, సంగడము కైవడి = సంకానాలావలె. అవ్వలయాద్రిన్ = ఆచక్రవాళాద్రిని. మత్తఖడ్గిని = మదించిన ఖడ్గమృగమును, బడల్చు = స్రుక్కునట్టు చేయును. లోహముద్గరసముదాయము = ఉక్కుముద్గరల సమూహము. చిఱుతకైపు = కొలది మైకముచే.
క. | వేదంబున సకలకళా | 28 |
28. విపంచీనాదము = - వీణాధ్వని.
క. | క్షితి వే యభ్యాసను పం | |