రాజవాహనవిజయము
జయించఁబడ్డ. మధుకరపాళి = తుమ్మెదలసమూహముగలవాఁడు.
క. | ఉపనయనకర్మ మంతట | 24 |
24 ఉపనయనసమూహము = జ్ఞానులు, విధుసల్లపన = చంద్రునివంటి ముఖము గలది. అనగాఁ స్త్రీ, అనయంబు = ఎల్లప్పుడును. నృపనయవలివజుఁడు = రాజనీతికి బ్రహ్మయగు రాజహంసుఁడు.
ఉ. | మీసపుమొక్కనిక్కునకు మిక్కిలి దొల్కఱివాన కుంతలా | 25 |
25. మీసపుమొలకయొక్క నిక్కునకు మిగుల తొలకరివాన. కుంత...లీలకు = వెండ్రుకలసమూహ మనెడు ఇంద్రనీలమణి విలాసకు కొన్నునుసాన = కొత్తదగు నున్నని సానరాయి. విభ్రమశ్రీ సరసీరుహంబు = విలాసలక్ష్మికి పద్మము, మదసీధురసప్రసవంబు = మదమనెడు రసాయనద్రవ్యముయొక్క పుష్పము, సూనబాణాసతపఃఫలంబు = మన్మథునియొక్క తపోలాభము.
క. | అంతస్థితయౌవనమద | |