ద్వితీయాశ్వాసము
49
గీ. | దేవ నిజదేవపతిశివసేవఁ దనరెఁ | 6 |
6. దేవ... సేవన్ = దేవతలయుఁ గులదేవపతియగు శివునియొక్కయు సేవచే నొప్పెను. ఇదిరాజుతో ముందు కన్వయము. పావనస్వాంత = పరిశుద్ధహృదయ. నిజకీర్తి ... బర= తనకీర్తిసమూహముయొక్క తెలుపుచేఁ దెల్లఁగా జేయఁబడ్డ యాకాశము గలది. వసుమతీధవళనయన = వసుమతీఁనామక రాజకాంత.
మ. | కులుకుందోరపుగబ్బిగుబ్బచనుముక్కుల్ నల్లఁబారె న్నునున్ | 7 |
7. చిట్టుములు = వేవిళ్ళు. (చిఱు + ఉమ్ములు)
గీ. | అప్పుడు ఘనాగ్రకుచ హరిణాంశువదన | 8 |
8. హరిణాంకుఁడు = తెల్లని కిరణములు గలవాఁడు. చంద్రుడు.
వ. | ఇవ్విధంబున గ్రమక్రమంబున, సువర్ణవర్ణపరి | |