48
రాజవాహనవిజయము
| నావల కేలికిఁ గలలో | 3 |
3. వలభి ద్వని ఫలంబు = బలాంతకుఁడైన యింద్రుని తోటలోని పండు. అనఁగా కల్పఫలము.
శా. | ఆపద్బంధుఁ డనేకపావనకళాత్యంతప్రహర్షుండు గో | 4 |
4. అనేకపావనకళాత్యంతప్రహర్షుండు =గజమును గాపాడు విద్యయం దధికసంతోషము గలవాడు. (గజేంద్రుని గాపాడెననుట) గోత్రాపారాయణుఁడు = భూరక్షణాసక్తుఁడు. ఆపగా... పారీణుఁడు = భీష్మునకు మోక్షమిచ్చుపనిలో సమర్థుడు. పాండవా...శాలి = పాండవు బాధ నుపహరించుక్రియచేత నొప్పువాఁడు. కౌచేలదానాపూర్ణోరుఁడు = కుచేలుని సంబంధము దానముచే నిండిన యుదరదా గలవాఁడు. ఆర్త...రుఁడు = పీడితులయందు ఆదరముతో గూడినవాఁడు.
క. | అని తా వనితామణి వా | 5 |
5. జనతాధీశుఁడు = జనసమూహప్రభువు, అనతాహి, దమనతార్క్ష్యుఁడు = అవిధేయులనెడు, సర్పముల నణచుటకు గరుడుఁడు. ఇది రాజునకు విశేషము.