ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ
రాజవాహనవిజయము
(ద్వితీయాశ్వాసము)
| శ్రీరక్షాకర కరుణా | 1 |
1. శ్రీరక్షాకర = శ్రీరక్షణ చేయువాఁడా. కరుణా... విశస్తా = దయారసముచేఁ గడగబడ్డ సమస్తలోకములయొక్క దోషములు గలవాఁడా. క్ష్మారక్షా - భూమి నేలువాడా. హరిహయ ...రక్షా = ఇంద్రునిచేఁ గొనియాడబడ్డ భూజావయవముగలవాఁడా. శేషశైలదుర్గాధ్యక్షా = శేషాచలశిఖరముననుండు ప్రభువా.
వ. | అవధరింపు మయ్యవసరంబున వసుమతి వసుమతీపతిని | 2 |
క. | భూవర మనపాలిటఁ గల | |