పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజవాహనవిజయము

గద్య
ఇది శ్రీమద్రామభద్రభజనముద్ర కవిపట్టభద్ర కాద్రవే
యాధిపవరసమాగతసరససారస్వతలహరీపరిపాక
కాకమానిమూర్తిప్రబోధబుధకవిసార్వభౌమ
పౌత్ర రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్ర
భాగధేయ మూర్తినామధేయప్రణీ
తంబైన రాజవాహనవిజయం
బను మహా ప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.