50
శ్రీరాజగోపాలవిలాసము
చ. | కొలకొలమంచు నంచగమి గొబ్బున నాసురపొన్నగున్నలన్ | 26 |
క. | కలకంఠి యచట నుండఁగ | 27 |
ఉ. | నేరము గల్గెనేని మది నిల్పకు మేఁ దలంపఁగ లాఁతినే | 28 |
ఉ. | కానకయుండ డాఁగుటలుగా మరి నేరుపు, కన్నపిమ్మటన్ | 29 |
ఉ. | జవ్వని యివ్వనిం బొదలచాటున నీటునఁ బల్కకుండుటల్ | 30 |
గీ. | వింతవాఁడనె యకట! నీవింత యలుగ | |