వ. | తోడ్తోన మొలచునాలుకలు నెఱకత్తులం దఱుగ నొఱలుచున్న వీరలు గదా శిష్యు | 91 |
క. | అలుకం బితృమాతృతనూ, జుల భార్యాపతుల సఖులఁ జుట్టల గురుశి | 92 |
తే. | వ్యజనచందనోశీరాపహారకులను, సాధుహృదయప్రమోదనిషేధకులను | 93 |
మానిని. | ఒక్కనిచేత నిమంత్రితుఁడై మఱియొక్కనిశ్రాద్ధమునందు మదిన్ | 94 |
సీ. | కొండీనినాలుక రెండుగాఁ జీఱెడు నలఖగంబులఁ జూడు మవనినాథ! | |
తే. | నీడక యన్నంబు మును దాన కుడిచినట్టి, పాపకర్ముండు పర్వతప్రతిమతనుఁడు | 95 |
తే. | ఒక్క బంతిన విప్రున కొరున కైన, విషమగతిఁ గూ డిడునతండు విష్ఠ గుడుచు | 96 |
ఉ. | ఎంగిలితోడ గోవును మహీసురవహ్నుల నంటినట్టియా | 97 |
మ. | జననిం దండ్రి సహోదరుం జెలియలిన్ జ్ఞాతి న్గురు న్వృద్ధు వి | 98 |
సీ. | భాగమాంసము పాయసము పులగంబును నాదిగా దేవయోగ్యాన్నచయముఁ | |
తే. | క్రోధలోభాత్ములై రచ్చకొట్టమును సు, రాలయంబును బ్రపయును గూలఁ ద్రోచి | |