| నతనితి త్తొల్చెదరు లోభి యైనసకల, సుకృతవిక్రయు నుఱిచెద ర్సూడు మధిప! | 99 |
క. | ము న్నొకని కిచ్చి యెరునకుఁ, గన్నియ మఱి యిచ్చినట్టికష్టుఁడు శస్త్ర | 100 |
సీ. | తెగి మూత్ర మర్కగోద్విజులకు నెదురుగా నాచరించినతుచ్ఛునట్లు కాక | |
తే. | మర్థితోఁ గొని యొప్పించినట్టియధము, నధికదారుణతరఘటీయంత్ర పడ | 101 |
క. | ఇల్లడ గొని యాఁచికొనిన, బల్లిదు లదె యిఱియఁ గట్టఁబడి కీటకము | 102 |
తరల. | తనువు లెంతయు వ్రస్సి నెత్తురు ధారలై తొరఁగంగ ని | 103 |
క. | మనుజేశ్వర! విను శ్రాద్ధం, బునఁ దమలోఁ దారు గలసి భోజన మొనరిం | 104 |
క. | చెలులును నతిథియు నిజభృ, త్యులు చూడఁగ సురుచిరాన్న మొక్కఁడు వడి ని | 105 |
చ. | అనఘ! కృతఘ్నుఁ డైనమనుజాధముఁ డోలిన తప్తకుంభవే | 106 |
చ. | వినుము పసిండి మ్రుచ్చిలుట విప్రునిఁ జంపుట గల్లు ద్రావు టే | 107 |
తే. | చచ్చు మఱియును నరకాగ్ని వెచ్చు మగుడఁ | 108 |
వ. | ఇమ్మహాపాతకంబులకంటె నుపపాతకంబులు కొంత దక్కువ కాన వాని నొనరించిన | 109 |