వ. | మనుష్యత్వంబు నొంది సకలహీనజాతులకును జనించి శూద్రవైశ్యక్షత్రియబ్రాహ్మ | 51 |
జంతూత్పత్తిప్రకారము
క. | సతిఋతుపుష్పరసంబును, బతిరేతోబీజ మందఁ బరలోకసమా | 52 |
వ. | ఇట్లు శుక్లశోణితద్వయంబున జీవసంక్రమణంబు సుస్థిరత్వంబు నొందిన. | 53 |
క. | కలలము బుద్బుదమును నై, బలసి కరుడుగట్టు దానఁ బంచాంగములున్ | 54 |
ఆ. | సహజకఠినకోశసంవృద్ధితోడన, చాల వృద్ధి నొందు నాళికేర | 55 |
వ. | అట్లు సకలావయవసంపూర్ణుండై. | 56 |
సీ. | ఒకయంగుటంబుపై నొకయంగుటము మోపి జానుపార్శ్వముల హస్తములు సేర్చి | |
తే. | నుండుననలంబు గాఠిన్య మొందఁజేయుఁ, దల్లి గొనునన్నపానము ల్దనువుఁ బెనుప | 57 |
వ. | అంతం దొమ్మిదవనెల నైనను బదియవమాసంబున నైనను బ్రాజాపత్యమారుత | 58 |
చ. | భ్రమఁ గడుఁ దల్లడిల్లుచును బైకొను వాయువుతాఁకున న్శరీ | 59 |
శా. | మాయావేశమున న్విమోహరసనిర్మగ్నాత్ముఁ డై బాల్యదుః | 60 |