వ. | అని వెండియు. | 61 |
సీ. | జననిగర్భంబుఁ జొచ్చినయది యాదిగా నీమనుష్యత సుఖ మింత లేదు | |
తే. | నిట్లు గావునఁ బరికించి యెందు సౌఖ్య, మించు కంతయు లేకున్న నెఱిఁగి కాదె | 62 |
క. | అనినను దండ్రి తనూజున, కను రౌరవనరకభంగి యంతయు వింటి | 63 |
నరకవిధములు
వ. | అని యడిగినం బుత్రుండు దండ్రీ! నరకముల కెల్లను రౌరవంబు మొదలినరకంబు | 64 |
మహారౌరవనరకము
సీ. | విను చతుఃపంచయోజనవిస్తృతమ్మును దామ్రమయము నైనదారుణాగ్ని | |
తే. | కములు గాకు లులూకము ల్గ్రద్దలు దిన, నఱచుచును దహ్యమానులై యతులదుఃఖ | 65 |
తమోనరకము
మ. | అతిఘోరంబు తమోభిధాననరకం బందుండి దుష్కర్ము లు | 66 |
నికృంతననరకము
చ. | అరుదు నికృంతనాఖ్య నరకం బది యందుఁ గులాలచక్రము | 67 |
అప్రతిష్ఠనరకము
తే. | అప్రతిష్టాఖ్యనరకంబునందు దుష్ట, నరునిఁ ద్రిప్పుదు రొగి రాటనములఁ గట్టి | 68 |