| హృదయసరోజషట్పద మహీనగుణోజ్జ్వలరత్నభూషణా | 41 |
చ. | నయవినయాభిరాముఁ డగునాగయగన్ననికూర్మితమ్ముఁ డ | 42 |
సీ. | ఆశాగజేంద్రకర్ణానిలంబునఁ దన ప్రకటప్రతాపాగ్ని ప్రజ్వరిల్ల | |
తే. | దనరుఁ జలమర్తిగండప్రతాపరుద్ర, మనుజవిభునకు సేనానియును మహాధి | 43 |
షష్ఠ్యంతములు
క. | అనుపమవిజయశ్రీఁ గడుఁ, దనరారెడునట్టియనుఁగుఁదమ్ము లిరువురున్ | 44 |
క. | ధన్యునకు ధనదసదృశవ, దాన్యున కతిమాన్యునకు బుధవ్రజనుతసౌ | 45 |
క. | పతిహితనీతివివేకాం, చితమతికి ననేకకార్యశిల్పనవబృహ | 46 |