తే. | అట్లు జన్మించి లావణ్య మగ్గలించి, యంగములు తొంగలింప బాల్యమున మెఱసి | 33 |
క. | కులరత్నాకరచంద్రుం, డలఘుఁడు నాగాంకుఁ డన్వయస్థితికొఱకుం | 34 |
సీ. | ఏరాజు రాజుల నెల్ల జయించి మున్వెట్టికిఁ బట్టే దోర్విక్రమముల | |
తే. | నట్టి కాకతిగణపతిక్ష్మానాథు, ననుఁగుఁదలవరి ధర్మాత్ముఁ డధికపుణ్యుఁ | 35 |
చ. | శివుఁ డగజాత రాఘవుఁడు సీతఁ గిరీటి సుభద్రఁ బెంపు సొం | 36 |
శా. | ఆమల్లాంబకు నాగశౌరికి విశిష్టాచారు లుద్యద్గుణ | 37 |
వ. | అం దగ్రజుండు. | 38 |
సీ. | తనసుందరాకృతిఁ గని వెఱఁ గందిన వనిత లంగజునొప్పుఁ దనువుఁ జేయఁ | |
తే. | నెగడి జగమున నెంతయుఁ బొగడు వడసెఁ, గాకతిక్ష్మాతలాధీశకటకపాలుఁ | 39 |
చ. | ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుఁ డై | 40 |
చ. | తదనుజుఁ డన్వయాంబుధిసుధాకరుఁ డెల్లయసైన్యనాథుఁడున్ | |