| మిత్రుఁడును సుపార్శ్వుండు సుక్షేత్రుఁ డనఘ, నులు శతానీకభూరిసైన్యులును ననఘ! | 5 |
వ. | ఏకాదశమను వైనధర్మసావర్ణికాలంబున దేవతలు విహంగములు కామగులు నిర్మా | 6 |
రౌచ్యమనుజన్మప్రకారము
సీ. | ప్రకటత్రయోదశరౌచ్యమన్వంతరంబున నిలింపులు సుధర్ములు సుకర్ము | |
తే. | చిత్రసేనుఁడు దృఢుఁడు విచిత్రనిర్భ, యనయభృత్సునేత్రసురథు లాదిగాఁగ | 7 |
వ. | ఆరౌచ్యునిజన్మప్రకారం బాకర్ణింపుము. | 8 |
క. | జితమమతాహంకారుఁడు, సతతశమాఢ్యుండు రుచిప్రజానాథుఁ డహ | 9 |
వ. | అనగ్ని యనికేతనుండు నసంగుఁడు నై యిట్లు చరియించునతనిం గని తత్పితృ | 10 |
పితృరుచిసంవాదము
చ. | తనరుచు నాకలోకసుఖదం బగుదారపరిగ్రహంబు సే | 11 |