క. | ధరణీరూపంబున నీ, వరయఁగ నాధారభూత వై త్రిజగముల | 221 |
తే. | దేవి! వైష్ణవశక్తివి నీ వనంత, వీర్యమహనీయమూర్తి వీవిశ్వమునకు | 222 |
వ. | దేవీ! సమస్తవిద్యలును సకలవనితలును నిఖిలజగంబులును నీభేదంబులు నీచేతన చేసి | 223 |
దండకము. | శ్రీవిష్ణుశక్తీ! జగన్మూలశక్తీ! త్రిశక్తీ! మహాశక్తి! నారాయణీ! దేవి! | |