కాళి చండముండుల ఖండించుట
మ. | అని దైత్యేంద్రుఁడు పంచిన న్గణఁకతో నాచండముండాసురు | 161 |
చ. | చిఱునగ వెంతయు న్మెఱయ సింహముపైఁ జెలువొందుదేవి నే | 162 |
సీ. | ఆకోపమునఁ జేసి యంబికవదన మప్పుడు నీలవర్ణవిస్ఫురణ నొందె | |
తే. | వస్త్రయును శిరోమాలీకావరవిభూషి, తయును శుష్కమాంసాంగియు దారుణాస్య | 163 |
వ. | కరాళవక్త్ర యగునమ్మహాకాళి రౌద్రప్రభావంబునం గసిమసంగి కవిసి కాలు | |