సరస్వతీస్తుతి
ఉ. | ఆరయ నొక్కభంగిగ రహస్యపుఁజోటను రాజసన్నిధిన్ | 5 |
వ. | అని సకలభువనప్రధానదేవతాప్రార్థనంబుఁ జేసి. | 6 |
వ్యాసస్తుతి
మ. | వివిధామ్నాయలతాలవాలధిషణావిఖ్యాతవిజ్ఞానదీ | 7 |
వాల్మీకిస్తుతి
మ. | కవిలోకాఢ్యుని హృద్యపద్యకవితాకల్పుం ద్రిలోకీజన | 8 |
నన్నయభట్టస్తుతి
ఉ. | సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా | 9 |
తిక్కనకవిస్తుతి
చ. | ఉభయకవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సంవిహితాధ్వరక్రియా | 10 |
వ. | అని సకలభువనప్రసిద్ధులైన పురాతనాద్యతనకవివరులం బ్రశంసించి తత్ప్రసాద | 11 |
కావ్యకరణబీజము
సీ. | తనసముజ్జ్వలమూర్తి జనలోచనాంభోజములకు మార్తాండునిమూర్తి గాఁగఁ | |