| దనభూరితరతేజ మనుపమనిజవంశభవనంబునకుఁ బ్రదీపంబు గాఁగఁ | |
తే. | బ్రకటగుణగణసంపదఁ బరగుచున్న, ధన్యుఁ డధికపుణ్యుండు ప్రతాపరుద్ర | 12 |
వ. | ఒక్కనాఁడు వేదవేదాంగపారుగులైన ధారుణీసురులును సమస్తశాస్త్రవిదులైన | 13 |
శా. | పాండిత్యం బమరం బురాణముల ము న్బౌరాణికు ల్సెప్పఁగా | 14 |
వ. | అని మఱియును. | 15 |
శా. | తర్కింపంగ నశక్య మైనవితతోద్యద్దీప్తిజాలంబుచే | 16 |
ఉ. | కావునఁ దత్పురాణము ప్రకాశితసారకథామృతం బొగిం | 17 |
మ. | ఇతఁ డిమ్మేదిని నింత ధన్యుఁడగునే యి ట్లొప్పునే? యీతలం | 18 |
వ. | అని అత్యంతప్రమోదంబునం గొనియాడి. | 19 |
క. | నానాగమార్థజలముల, నానాఖ్యానకతరంగనాదంబుల నా | 20 |
తే. | సర్గమన్వంతరప్రతిసర్గములును, సకలనృపవంశవంశానుచరితములును | 21 |
సీ. | నిఖిలకల్మషపంకనిర్మోచనస్ఫూర్తి నమరసరిద్వారి ననుకరించి | |