| ములు నశింపఁగఁ దపము నిశ్చలతఁ జేయు, చుండ వచ్చి యిట్లనియెఁ బయోజభవుఁడు. | 321 |
ఆ. | ఏమి కోరి చేసె దీతపం? బెఱిఁగింపు, మనిన బ్రహ్మ కిట్టు లనియె బాలుఁ | 322 |
ఆ. | అనినఁ బద్మగర్భుఁ డతనితో హీనాధి, కారుఁ డగును గర్మి కాఁడు ముక్తి | 323 |
వ. | షష్ఠమను వై వర్తింపుము తపం బుజ్జగింపుము మఱి ముక్తిసుఖం బనుభవింపు | 324 |
క. | ఉగ్రుఁ డను రాజుకూఁతు స, మగ్రవిలాసాభిరామ నంబుజముఖఁ గం | 325 |
క. | చాక్షుషమనుకాలంబున, నక్షీణగుణాభిరాము లగుసురల సహ | 326 |
వ. | అప్యులును బ్రభూతులును భవ్యులును భృగులును లేఖులు ననునొక్కొక్కగణ | 327 |
వైవస్వతమనుమహిమానువర్ణనము
సీ. | విశ్వనుతుం డగు విశ్వకర్మతనూజ యైనసంజ్ఞాదేవియందుఁ బడసెఁ | |
ఆ. | తట్లు గాన నీకు నఖిలజనైకసం, యమనుఁ డైనసుతుఁడు యముఁడు పుట్టు | 328 |
క. | ననుఁ జూచి యిపుడు నీదృష్టి నితాంతవిలోల యయ్యెఁ జేడియ! యటు గా | 329 |
తే. | అంతఁ బతిశాపమునఁ జేసి యాలతాంగి, కవతరించిరి యముఁడును యమున యనఁగఁ | 330 |