| కన్నతల్లియొ చెప్పుమా గారవమున, నన్నుఁ బెంచినతల్లియో నాకు వంద్య? | 302 |
వ. | అనిన గురుండు చారుషపుత్రియు విక్రాంతునిదేవియు నైనయీహైమిని నీకుం | 308 |
క. | వినుము విశాలగ్రామం, బున బోధుం డనఁగఁ బరగుభూసురునకు నం | 309 |
ఆ. | అనిన గురుఁ డిట్టు లనుఁ జైత్రుఁడనఁగ నెవ్వఁ, డతని కెట్టులు హైమిని యంబ యయ్యె? | 310 |
క. | అనమిత్రుం డనుమనుజేం, ద్రునకును గిరిభద్రకును సుతుఁడ నై జన్మిం | 311 |
తే. | పెట్టి యా హైమినికి మున్ను పుట్టినట్టి, పట్టిఁ గొనిపోయి బోధుఁ డన్ బ్రాహ్మణునిగృ | 312 |
వ. | అని చెప్పి. | 313 |
తే. | హైమినీతనూజుఁ డవ్విప్రు సేయుసం, స్కారములఁ బవిత్రగాత్రుఁ డయ్యె | 314 |
వ. | నీవచనంబుఁ జేయవలయు నాకుం దల్లి యెవ్వ? రనిన గురుండు. | 315 |
ఆ. | విను కుమార! మోహమునఁ జేసి బుద్ధి భ్రమించినట్ల యున్న దించుకయును | 316 |
వ. | అబ్బాలుండు. | 317 |
సీ. | ఎవ్వఁ డెవ్వనిపుత్రుఁ? డెవ్వఁ డెవ్వనిబంధుఁ?, డేల యీభ్రమ? సన్మునీంద్ర! చెపుమ | |
తే. | బొలియుఁ గావున సంసారమున జనించు, వారి కెవ్వరు బంధులు లేరు బుద్ధి | 318 |
తే. | అన్యదేహసంబంధమునందు వేఱ, జనకజనయిత్రు లగుట కాశ్చర్య మేమి | 319 |
వ. | విశాలగ్రామంబున నున్న చైత్రునిం దెచ్చికొనుం డని చెప్పిన నతనిపలుకులు విని | 320 |
చాక్షుషుండు మను వగుటయు; ఆమన్వంతరమున దేవేంద్రాదుల వివరణము
తే. | బాలుఁ డానందుఁ డొక్కఁడు లీల నడవి, కర్థి నరిగి ముక్తివిరోధులైనకర్మ | |