| యజ్ఞములు సేయుఁ జేయించు నర్థ మిచ్చి, గుళ్లు చెఱువులు కట్టించుఁ గొమరు మిగుల. | 109 |
వ. | మఱియు సత్త్వాధారం బైనమహాపద్మనిధిచేత నీక్షితుం డైనవాఁడు సత్త్వాధికుండై | 110 |
క. | తామసము మకరనిధి యది, యేమనుజునిఁ జూచె నాతఁ డెంతయును భువి | 111 |
చ. | ఎలమిఁ బరిగ్రహించుఁ బృథివీశులతోఁ దగఁ జెల్మి నేయు శూ | 112 |
తే. | తామసంబు గచ్ఛపనిధి తదభివీక్షి, తుండు తామసుఁడై కడుదుష్టజనుల | 113 |
క. | కుడిచిన నొరులకుఁ బెట్టినఁ, జెడు సొమ్మని మనమునందుఁ జింతించుఁ గడున్ | 114 |
చ. | వినుము రజోగుణాత్మకము విశ్రుత మైనలసన్ముకుందనా | 115 |
క. | బహుసుఖము లనుభవించును, బహుకులటలఁ గలయు మఱియు బహువిధవనితా | 116 |
సీ. | మహితరజస్తమోమయము కుందం బను నిధి యది చూచిన నిఖిలధాతు | |
తే. | యేడుతరములు వర్తించు రూఢిగాఁగ, నమ్మహానిధి యష్టభోగాన్వితులును | 117 |
సీ. | సత్త్వతమోగుణాస్పదనీలనిధిసంగతుం డగునరుఁడు సద్గుణయుతుండు | |
తే. | జందనాంబరమాల్యభూషణవిశిష్ట, భోగలీలలఁ బొంపిరివోవుచుండు | |