క. | చని బహులతుహినమహితం, బును నానారత్నరశ్మిపుంజస్ఫురితం | 221 |
తే. | ప్రీతిఁ దగిలి చూచుచు సంచరించునతని, చరణతలములమందెల్లఁ గరఁగిపోయెఁ | 222 |
వ. | దానిం దలంపక యగ్గిరీంద్రవిభవవిలసనాలోకనకుతూహలి యై యతండు. | 223 |
సీ. | సురసిద్ధసాధ్యకిన్నరమనోహరకేళివిలసితకందరవిభ్రమములు | |
ఆ. | దగిలి చూచి చూచి తలయూఁచి తలయూఁచి, మెచ్చి మెచ్చి విప్రుఁ డిచ్చఁదనివి | 224 |
క. | అని తలంచి నిజగృహమునకుఁ, జనఁ గడఁగుటయుం బదములు జడభావం బొం | 225 |
క. | హిమవారిఁ గరఁగి మత్పా, దములం బూసినసదౌషధము వోవుటఁ జో | 226 |
ఆ. | ఇంత దూర మైనయిగ్గిరీంద్రమునకు, నేల నన్ను దైవ మిట్లు తెచ్చె | 227 |
తే. | నిత్యనైమిత్తికము లైననిఖిలకర్మములకు నాఱడి యిట్టులు పుట్టె వెడఁగ | 228 |
ప్రవరవరూథినీసంవాదము
చ. | అని కడు వంతఁ గూరుచు హిమాద్రితటంబున సంచరించువి | 229 |
ఉ. | ఈసుకుమారుఁ డెవ్వఁడొ యిందుల కెందులనుండి వచ్చెనో | 230 |
వ. | అని మఱియును. | 231 |
ఉ. | వీనిసురూపవిభ్రమము వీనితనూద్గతచారుకాంతియు | 232 |