| నన్న పర్వతములు నమృతకల్పము లైన ఫలముల విలసిల్లు బహువనములు | |
ఆ. | మహితమత్స్యరూపమహనీయుఁ డగువిష్ణు, నవవిధంబు లయినయవయవములఁ | 202 |
కింపురుషవర్షవర్ణనము
వ. | కింపురుషవర్షంబున బురుషులు | 203 |
క. | లలనలు శోభిల్లుదు రు, త్పలగంధులు దళితకమలదళనయనలు న | 204 |
హరివర్షవర్ణనము
మ. | హరివర్షంబు సుఖాస్పదం బయుతవర్షాయుష్కు లామర్త్యు లి | 205 |
ఇలావృతవర్షవర్ణనము
చ. | అలఘుసుమేరుదీపిత మిలావృతవర్షము చంద్రసూర్యదీ | 206 |
క. | జంబూఫలరస మాహా, రంబుగ నజ్జనము లెలమి బ్రదుకుదు రనురా | 207 |
రమ్యకవర్షవర్ణనము
ఉ. | రమ్యకవర్ష మెంతయును రమ్యము తజ్జను లెన్నఁడు న్జరా | 208 |
--pig
హిరణ్మయవర్షవర్ణనము
క. | అనఘ! హిరణ్మయవర్షం, బున హైరణ్వతి యనంగఁ బొలుచు నొకమహా | 209 |
క. | అనుపమబలులును తేజో, ధరులును దీర్ఘాయువులును ధనికులుఁ బ్రియద | 210 |