వ. | హుతవహు నాహుతులం బూజించి గృహబలి యాచరించి వైశ్వదేవం బాచరించి | 246 |
చ. | అనలము నోర నూఁదఁ దగ దగ్గియు నీరును నొక్కమాటు తేఁ | 247 |
క. | ఎచ్చట శ్రోత్రియుఁడును ధన, మిచ్చునతఁడు నీరు గలుగునేఱును వెజ్జు | 248 |
క. | జితశత్రుఁడు బలవంతుఁడు, నతిధర్మపరుండు నైనయవనీశుకడ | 249 |
క. | ఎందలిజను లవినీతిం, బొందక మత్సరముపొంత పోవక పరమా | 250 |
క. | ఎం దెల్లమందులును గల, వెందుఁ గృషీవలులు ధనికు లెందు ధరణి చె | 251 |
వ. | అని చెప్పి యింక వర్జ్యావర్జ్యంబులు వర్జ్యంబులకుం బ్రతిక్రియలుం జెప్పెద | 252 |
సీ. | ఘృతయుక్తిఁ జిరపర్యుషితమయ్యు భోజ్య మౌ నన్నంబు గోధూమయవలు సేరు | |
ఆ. | పసిఁడి వెండి రాగి పవడంబు శంఖంబు, నీరు పాలు పెరుగు కూరగాయ | 253 |
పాత్రాదిశుద్ధి
తే. | అరయ నుపహతి వాటిల్లినట్టిచోట, నాజ్యతైలాభ్యుపేతభాండావలులకు | 254 |
క. | విను శూర్పధాన్యకృష్ణా, జినముసలోలూఖలములు చీరలపెనుబ్రో | 255 |
సీ. | భసితోదకములఁ గార్పాసోద్భవంబులు దారుశృంగాస్థిదంతములు శుద్ధిఁ | |
తే. | మార్జనంబులఁ గాలక్రమమున గోచ, యంబు ద్రొక్కిన వినుము గృహంబు మన్ను | 256 |