ఆ. | పసులమందలోన భవనతీర్థాశ్రమ, వర్త్మములను జేయవలదు మూత్ర | 229 |
సీ. | ఒడలికి నుపఘాత మొదవినప్పుడు దక్క దోషంబు సు మ్మన్న దోషగణన | |
తే. | నొక్కయడు గైన గురులప్రత్యుద్గతియును, వందనము నర్చనంబును వలయు నాను | 230 |
చ. | విను పయిచీర లేక సురవిప్రుల నర్చన సేయఁ దెల్ప భో | 231 |
సీ. | తలతీఁట యిరుగేలఁ దగదు గోఁకగ నిమిత్తము లేక యుమఁదలఁ దడుపఁ దగదు | |
ఆ. | కాలు కాలఁ దొడయఁ గాదు మర్మం బాడ, నాడఁ జనదు గొండియంబు దగదు | 232 |
క. | తెరు విచ్చి తొలఁగవలయుం, బురుషుఁడు విప్రునకు ధరణిపుని కార్యుని కా | 233 |
క. | గుడియును నగరనరులు వో, యెడితెరువును రచ్చ మ్రాఁకు నెక్కుడువిద్యం | 234 |
క. | శిరమున నగస్త్యుఁ డొండెను, సురనాథుం డొండె నుండ సుప్తిఁ గనఁ దగు | 235 |
సీ. | స్నాతుఁడై మెయినీరు చేతఁ దొడయఁ జీర నార్ప వెండ్రుకలు విదుర్పఁ గూడ | |
తే. | యవియు నెల్లను విను మభోజ్యములు రేపు, మాపు గుడుచుట విధ్యుక్తమార్గ మనఘ | 236 |