| శా. | క్షత్త్రాచారముఁ దప్పఁ ద్రొక్కకుము రాజ్యశ్రీ దలిర్ప న్సుహృ | 125 |
| తరువోజ. | అనురాగమున నోలలార్పు బాంధవుల, ననఘ! శైశవవిహారాలాపలీలఁ | 126 |
| వ. | అని జనని బోధింపుచుఁ బెనుపం బెరిఁగి కృతోపనయనుండును మహాప్రాజ్ఞుండును | 127 |
| సీ. | పట్టభద్రుండైన పార్థివేంద్రునకుఁ గర్తవ్యంబు మును ప్రజారంజనంబు | |
| ఆ. | చరులఁ బనిచి వైరిచరుల రోయించుట, నెమ్మనమున నెఱిఁగి నమ్మకునికి | 128 |
| స్రగ్విణి. | స్థానవృద్ధి యజ్ఞానసంపన్నుఁడు, న్దానషాడ్గుణ్యమంత్రప్రవీణుండు నై | 129 |
| క. | విను సక్తుం డగుకుత్సిత, జననాథునిఁ జెఱుచు కడిఁదిశత్త్రులు సుమ్మీ | 130 |
| వ. | కామంబునఁ బాండుండు, గ్రోధంబున ననుహ్రదాత్మజులు, లోభంబున నైలుండు, | 131 |
| క. | నరనాయకుండు మధుకర, పరభృతకలహంసబర్హిపన్నగబకసూ | 132 |
| తే. | ఉడుగ కెప్పుడు నొనరింపుచుండవలయు, నృపతి కీటకక్రియఁ బ్రతినృపతియందుఁ | 133 |
| క. | విను మవనీపాలనక, ర్మనియుక్తుం డైన రాజు మహిలో సంక్రం | 134 |
| ఆ. | మహితవర్షదానమహిమ నాలుగు నెల, లిలకుఁ దనుపొనర్చునింద్రుకరణి | |