పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

GRAU 'విష్ణు మేకాగ మాసీనం ముస్కుృతిని కొరచన్. ! సహచ్చు రుషయ స్సర్వే కలాష రాను రాసిన ఆ యమస్కృతి - మతిస్మృత్యుతం ధర్మం వర్ణానా మనుపూర్వం : ప్రాజవీ దృషిభిః పృష్టో మునీనా మగ ర్యమః ఈవిధముగా నారగంగములయందు ఋషులు తమ నును పరు లుప దేశించినట్లు చెప్పుట వారి శైలి. "తన స్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం పరమ్ | సొరదం పరిషపచ్చ వాల్మీకి ర్మునిపుంగవమ్?" అను వాల్మీకి రామాయణప్రథమశ్లోక శైలియు సళ్లే యున్నది. కనుక మహాభారతమందు వ్యాసవృత్తాంతశ్లోకములు వ్యాసవిక చితములే కాని యన్యవిరచితములు కాపని నిర్గళి తార్థము. ఇక మహాభాతమును వ్యాసమహర్షి యెప్పుడు రచించాను ? అను విషయము పరిశీలింప దగియున్నది. ఈవిషయమై నిమర్శకులు ఏ మనివాసిరో చూతము- - మహాభారతరచనాకాలము 1 -- మహాభారతమీమాంసా కారు చీట్లు వాసి.-- “భారతీయ యుద్ధమునకు బికపప్నో వ్యాసుడు జయనామక మైన ప్రతి హాసమును రచించెను" “వ్యాసమహాకవి యెక తెగక మూడు సంవత్సరములదాక ప్రయ త్నించి యుద్ధము మా ప్రమైన వెంటనే తన గ్రంథము రచించెను