పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహా భారత తత్త. జనము, మహాభారత చరిత్ర కారు లిట్లు పోసి ..- “వ్యాసుడు (కళయుద్ధ ఏక నగు ననగా ధృతరాష్ట్రునికడకు వచ్చి మహా ల్బౌల్ ములను ఉంచి యుద్ధము ఫూరముగ దప్పక డుగుననియు, ఆును జారవులు సుతులనియు, Z కీర్తిని గ్రం జరూపములో లోకమున వ్యాపింపజేయుచు సనిను జెప్పి, యుద్ధవృత్తాంతములు చెప్పుటకు సంజయుని నియోగించి, హిమా లయారణ్యమున కేగెను. అత డచట మూడేండ్లు భారతమును రచించె నని యీకింది శ్లోకార్థములు చెప్పుచున్నవి. “, త్రిభి ర్వరై స్పదోళైయీ కృష్ణ ద్వైపాయనో మునిః ! మహాభారత మాఖ్యానం కృతవా నిజ మద్భుతమ్ || (పు. 33) మహాభారతరహస్యకర్త లిట్లు పోసి... -- “ఆశ్రమవాసమునందు వృద్ధులందరు గతించునంతవరకు గండ రచన కై వ్యాసుడు హిమాలయుమున కరుగుట కపకాళ మే 'లేదు. కనుక గతించిన పిమ్మట హిమాలదుమునక విశ్రాంతిగా ఈ సంకeలో మూసద్గంథమును పంచెను. ఈ కు హాభారత రచనను గురించిన యొక పాశ్చాత్య పండితుని వా తను హఁ బిలాస శారదాగారు తమగ్రంథములో నీకిందిరీతిగా నుదాహరించి యున్నారు. “సంపూర్ణ యను గుణము ఒక్క హిందువులకే తెలియును. కవి యైరోపీయు డైనచో పాండవుల జయముతో యుద్ధము పరిసమాప్తీ యుగుటతోడనే కథను పూర్తి చ కొని యా సంస్కృతకవి ... యెట్టి యప శేషము నుండనీయక పాండవుల స్వర్గారోహణమును గూడ వర్ణించి కథను సంపూ ర్లమైన దానినిగా జేసెను కాస యూవర్గంథము పాండవుల మరణానంతరముననే వాయబడె ననుటలో సంశయ మేమి యు లేదు” (పు, 197) రిగి అందరు చేసి విడిచిడివాడు.