పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిరాకరణము, సలన మహాభౌరతము నను గొప్పగంభ మైనదనియు కొన్నిం చుచున్నది' అని వాయు నదుకు.. --~-- మహాజా రతనామాస సుపు 15. సంచిక - లో- “ఆదిపర్వమందును, అంత్యపర్వమందుకు 'జయోనా మేతిహా పోయమ్' అని యున్నది. అనగా మూలుగంధ నైతిహాసిక మై యున్నది. కాని పేరు జయము. నీగంథమునకు భారతనామము ప్రాప్త మయ్యెను. మిక్కిలి విస్తరిల్లినపుడు దానిని మహాభారత మని పిలువనారంభించిరి, ఈ మూడు పేరులు భిన్న భిన్సులైన ముగ్గురు కర్త లయొక్క కృతులకు జక్క- సుషయుక్తము లైనవి" అని వ్రాయబడిన దియు పరామము. ఇతిహాస ఘుసగా కేవలచరిత్రను యుసుకొను ప్రతివాదులకు ఇతిహాసపదనిర్వచన మెట్లున్నదో ప్రదర్శిగతము..... కావ్య మీమాంసా విప్పతి....... ధర్మార్థ కానుమోగా ముద్ర వేశన మన్వితమ్ ! పూర్వవృత్తక థాయుక్త, మితీహాసం ప్రచక్షు తే ? ఈ నిర్వచనమును బట్టి ధర్మార్థ కామ మమోక్షముల నుపదేశించు సదై పూర్వప వృత్త కథను బోధించున దే ఇతిహాసము, ఆయితీహాసమే జయోనా మేతిహాసోయం' అనుటచే జయమను పేరుకలది. ఆజయము... | "కారం వేదం పంచమం చ యస్మహాభారతం విదుః ! జయేతి నామ తేషాం చ పవదంతి మనీషిణ: !" అను ఫూర్వోక్ష భవిష్య పురాణవచనమును బట్టి 'వేదవ్యాసము