పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 మహా భారత త కథనము. హాభారతమే, అదియే భారతం పంచమో వేదః | అనుచు పంచము పేద మని కీర్తింపబడినది. పురుషార్థ సతిపాదకము కాన నిది పంచమ వేద మనబడును, అయితిహాసము . 'ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ !" అనుచు వేజోపబృంహణమునకు ఇతిహాసము సాధన మనుట పుడు పార్థ ప్రతిపొదకము 'ము కాకున్న సంభవింపదు. కనుక జయ, ఇతిహాస, భారత, మహాభారత శబ్దము లేకార్థ ములే. కనుక నే రాజ శేఖకతవి కావ్యమీమాంసలో వేదోప వేదవివరణ గ్రస్తావమున "ఇతిహాస వేదధను ర్వేడా గాంధర్వాయు ర్వేదా నవ్యుప "వేదా?” అనుచు ఇతిహాస వేద మని కీర్తించెను. తరువాత ఇతిహాసస్వ రూపముసు... యదాహు:-- “పరక్రియా పురాకల్ప ఇతిహాసగతి ద్విధా | స్యా దేక నాయకా పూర్యా ద్వితీయ బహునాయకా " ‘‘తత, రామాయణం భారతం చోదాహర శా” అని బోధించెను, అనంతరము “సతు మహామునికి ప్రవృత్త వచనో ' రామాయణ మీతిహాసం సమదృభత్ | ద్వైపాయనను ... శతసాహ! సీం సంహితొం భారతమ్" అని ప్రతిపాదించెను. ఇప్పటికి వేయి సంవత్సరములకు పూర్వుడైన రా జ శేఖర కవి యిట్లు భారతమును ఇతిహాస నునియును, ఆయితీహాస ము పవేద మనియును, ఆ భారతేతిహాసము లక్షుగంథాత్మక మనియును, దానికి కర్త, 'వేదవ్యాసమహర్షి యనీయును విస్పష్టముగా సుధోషించి యుండుటచే గూడ ప్రతివాదుల విరుద్ధపు వాతలు నిరస్తము లైనవి. మహాభారతమున కంతకు వేద వ్యాసమహర్షి యే కర్త యైన