పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

63

చిన భారతమునకు ఆదియం దున్నదే అనియు, సౌతి అధిక ముపదే శింపలేదనియు బోధింపబడినది. చూడుడు_____

"యత్తు శౌనక సత్రే తే భారతాఖ్యాన ముత్తమమ్ |
 జనమేజయస్య తత్పత్రే వ్యాస శిష్యేణ ధీమతా |
 కథితం విస్తరార్థంచ యశోవీర్యం మహీక్షితామ్ |
 పౌష్యం తత్రచ పౌలోమ మాస్తీకం చాదిత స్స్మృతము"|| ఆ 2 అ.

టీ|| కథిత మితి . సత్రే వ్యాస శిష్యేణ యత్ కథితం తత్ర భారతే పౌష్యం పౌలోమ మాస్తీకంచ మహీక్షితాం యశో వీర్యంచ వక్తు మితి శేషః. ఆదితః స్మృత మితి యోజనా స్కరణన్తు విస్తరార్థమ్. అయం భావః - తద్విజ్ఞానార్థం స గురు మేవాభిగచ్ఛే త్సమిత్పాణి శ్శ్రోత్రియం బహ్మనిష్ఠమ్' 'అవిద్యయా మృత్యుం తీర్త్వా ' ఇత్యాది శ్రుతేః గురుసేవామాహాత్మ్యం , గురూణాం చ మాహాత్మ్యం యజ్ఞా దీనాం విద్యార్థత్వం చ నిరూపణీయమ్. తే ష్వవ్యతమాభావే౽పి విద్యా నైవోదేతు మర్హతీతి తదర్థమత్రాచార్యే ణాఖ్యాయికాముఖే నైవ పౌష్యే గురుశుశ్రూషామాహాత్మ్యం పౌలోమే భార్గవాణాం గురూణాం మహాభాగ్య ముక్తమ్! ఆస్తీకే జరత్కారో రప్రతిపన్న గార్హస్థ్య స్యాకృతార్థత్వదర్శనేన యజ్ఞాదీనా మావిద్యకానా మపి విద్వాంగత్వే ముక్తం, 'వివిదిషన్తి యజ్ఞేన ' ఇత్యాదిశ్రుతేః |

తస్మా న్మహోపనిషదారంభే ఏతత్త్రయకథన మావశ్యక మితి అఖ్యాయికాముఖేన కథ్యమానగహనో౽ప్యర్థ స్సుగ్రహో భవతీతి అభిప్రేత్య మహీభృతాం యశో వీర్యం చోక్త మితి ||


ఓశౌనకా! నీసత్రయాగమందు ఏభారతాఖ్యానము నావలన ప్రవృత్తమైనదో అది జనమేజయుని సత్రమందు వ్యాసశిష్యునిచే జెప్ప బడినది. ఆ వ్యాసశిష్యునిచే జెప్పబడిన భారతమందు పౌష్యపౌలోమా