పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహా భారత తత్త్వ కథనము, రము యుక్తమని పొరంగీక రించియున్నపుడు అట్టి సంస్కారమునకు సంస్కరయ ముండవలసియున్నపుడు అది పూర్వదగ్ధశరీర భాగమే కావలసియున్నపుడు అశరీర భాగ మైయున్న అస్థియే శరీరశబ్దముచే జెప్ప బడిన దని తెలిసికొన లేక గంథము సాక్షేపించుటా? " దేహం దేహ యో రస్టీని, అగ్నిహోత్రాగ్నిధి నృంస్కారలంభ నార్థమ్” అని వ్యా ఖ్యాత వాసె నని యొక మూల చెప్పుచు గంథము నావేపించుటయు, వ్యాఖ్యాతను నిరసించుటయునా? శరీగ డేహశబ్దములకు పనిఘంటువుల లోను అసికలను అస్థికలను నర్థము లేదట, నిఘంటువులు శక్యార్థములను కొని సౌకరణి కారు ఆ కారములను చెప్పవని వీరెరుగ గన్నమాట, “సముదాయేషు హిశబ్రాః ప్రవృత్తా అవయవే ష్వపి వర్తన్” అనున్యాయమున యమున శరీరానయమైన అస్థిని శరీరశబ్దము -ఈ ప్రకర ణమున జెప్పుచున్న దని నీలకంఠీయము బోధించుచున్నది. కనుక సందర్భశుద్ధి కేమియు లోపము లేదు. ఇక వారు చెప్పిన రెండన నిదర్శనము "ఆదిపర్వమున కర్ణుడు సద్యోగర్భజనితుడుగా వర్ణింపబడినాడు. ఆగాధ అచట నిష్ప్రశ్నముగా జెప్పబడియున్నది. అరణ్య పర్వాంతమున జన మేజయుని ప్రశ్నకు వైశంపాయనుడు కర్ణవృత్తాంతము జెప్పుచు కర్లుని గుంతి సదిమాసములు గూఢముగా మోసి కనీసది యని చెప్పి యున్నాడు, కర్ణుని గాధను నన్నయభట్ట ఎరాపగ్గడకవులు యథా మాతృకముగానే యాంధీక రించియున్నారు (పు54) గర్భజనితుడుగా వర్ణింపబడ లేదు. చూడుడు...... “మత్ప్రసాదా న్న రాష్ట్ర భవితా దోష ఇత్యుత | ప్రకాశకర్తా తపన స్సంబభూన తయా సహ ? శత) వీర స్సమభన త్సర్వశస్త్ర భృజాం వరః ! ఆదిపర్వమున, సద్యో