పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనేక మత్య నిరాకరణము, కాని వీరి మాట చే "ము వాయు కున్న ఈ కప్పుని తెలిసి మన ' నా రక్షమాసము చు చున్నది. ఇక కన్న నిదర్శన ములు చూతము......... 125 ... “సారసురాజు ఈత శృంగ పరతమున మృతినండగా సూది, పొంమరాజుతో ఈ రాగ్నినొండ స దని ఆదిపర్వము యొక్క అధ్యాయమున సంది. కాని 127 అధ్యాయమున మాదీపాంకుల శరీరములు హస్తినాపురికి గొని తేబడి ... డహీంపడినటుల వర్ణింపబడి యున్నది” పుట తన) 'కృష్ణమూర్తిశాస్త్రి గారు డేహములన సస్థిక లని కలవనికి, అళ్లే వ్యాఖ్యాత ఈ సెను. కాని ఆఘట్టమున దేహళ కీరశబ్దములు వాడబడియుండుట చే నది సందేహాస్పదముగా నున్నది. ఆశబ్ద ములకు అస్థిక లను సర్గము పనిఘంటువునను గానరాడు” ఇచ్చట, శతశృంగ పర్వతముకడ మాదీపాంకు శరీరములు దగ్గ ములైన వనియు, తరువాత హస్తినాపురికి వారెశరీరములు కొని తేబడి దహింప జేయబడిన వనియు గ్రంథములో నున్న దని జోసియున్నారు. ఇది సందర్భశుద్ధి లేదనుట కై చూపిన నిదర్శనము. ఇచ్చట, పూర్వమే దగ్ధమై యుండగా మరల దహింపబడిన దన్నమాట సందర్భశుద్ధి లేని దనియా? పూర్వము దగ్ధమైన శరీరములు తీసికొని రాబడిన వన్న సూట సందర్భశుద్ధి లేనిడ నియా? 'నారివాతలో నన్నయభట్టు డీయసందర్భము జూచి కాబోలు మాదీపాంకుల యంగములు కొని దేబడి హస్తిపురిలో సంస్కరింపబడిన పని వాసియున్నాడు " (పు53) అనుటనుబట్టి వారా క్షేపించునది పునస్సంస్కారవిషయము: కాదని తోచుచున్నది. ఇక నచ్చట దగము లైన శరీరములను తీసికొన వచ్చు 'టెట్లు? అనునదే ఆక్షేపణీయాంశ మన్నమాట, పునస్సంస్కా