పుట:మధుర గీతికలు.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు వచియింప, నాతనియాత్మబుద్ధి
చాతురికి రాజు తద్దయు సంతసించి,
చాల సమ్మానములఁ జేసి సత్కరించి
వాని నాస్థానపండితుఁగా నొనర్చె.

45