పుట:మధుర గీతికలు.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


“రమ్య మగు నొక్కపద్మాకరంబు పొంత
గూడు కట్టితి నొకచెట్టుకొమ్మమీఁద;
హాయిగా నందు సకలసౌఖ్యములతోడ
నుంద మెప్పుడు నొముద్దుకందులార !"

24