పుట:మధుర గీతికలు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


“ఇప్పు డైనను మించిన దేమి కలదు ?
పైఁడి గలచోట నొకపెద్దబండ పాతి
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష దీఱ”
అనుచు ముదుసలివగ్గుతో ననిరి వారు.

21