పుట:మధుర గీతికలు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అంత నవ్వుచు నావృద్ధుఁ డనియె "ఱేఁడ !
రిత్త కాలేదు నేఁడు నావిత్తనములు;
అహహ ! నాఁటిన తొలినాఁడె అక్కజముగ
ఏడుబంగారు ఫలముల నీనెఁ గాన.

18