పుట:మధుర గీతికలు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బాలుఁ డంతట నిత్యంబు బడికిఁ బోయి
శ్రద్ధగా పాఠముల వెల్ల చదువుచుండె:
అతనిబుద్ధికి మది మెచ్చి అంతనుండి
బుద్ధుఁ డని పేరు పెట్టిరి బుడుత బెల్ల.