పుట:మధుర గీతికలు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



గగన మెగసితి తుద కెట్లొ తెగువఁ జేసి,
అపుడు కనుపట్టె జగ మెల్ల నద్భుతముగ;
అకట! ఇన్నాళ్లు గ్రుడ్డినై యరయనైతి
సృష్టిమహిమంబు నహహః వర్ణింప వశమె !

20