46
ద్వితీయాశ్వాసము
సీ. | ఫలకారణోజ్జ్వలప్రసవరూపాదులు | 57 |
ఉ. | సందియ మింత లేక బుధసంఘము వేడ్క మఖాదికర్మముల్ | 58 |
క. | ఈ మర్మము దెలిసి యశో | 59 |
గీ. | ఆవు ప్రేమతోడ నాత్మీయ మగు క్రేపుఁ | 60 |
వ. | అనినఁ బంకజాసనునకు దేవమౌని యి ట్లనియె. | 61 |
చ. | నిమిషములోన లోకముల నెమ్మి సృజింపను సంహరింపఁ గా | |